మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అంటాడు మార్క్స్.
అక్కడనుండీ మనం చాలా రకాల మార్పుల్ని చేసుకుంటూ అడ్వాన్స్డు ప్రపంచంలోకి వచ్చేశామనుకుంటున్నాం. కానీ ఒక్కసారి మనల్నిమనం ప్రశ్నించుకుందాం "మనం ఎటువంటి సంబంధాలలో బ్రతుకుతున్నాం?".
ప్రతి గుండే చేప్పేది ఈ రోజునా అదే, "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే".
ఎందుకిలా జరుగుతుంది?
ఇంతకంటే జీవితాలకి మార్గం లేదా?
ప్రేమ,పెళ్ళీ,వావీవరుసలూ,మాటలూ,బ్రతుకుతెరువులూ ఇవన్నీ...అవసరాలకే అమ్మేయాలా?
నిజంగా మనం బ్రతకడానికి ఇంత దిగజారాలా?
భార్య అంటే ఏమిటి?
భర్తకి వుండాల్సిన అర్హతేంటి?
ప్రేమంటే పరిచయానికి పర్యాయపదమా?
అసలు ప్రేమిస్తే కోపం ఎంతవరకు వుండగలుగుతుంది?
ఈ స్పీడ్ ప్రపంచంలో వున్న మనకి ఇప్పుడు ఈ విషయాలు అవసరమా?
నిజానికి ఇవన్నీ ఇప్పుడు అవసరమైన ప్రశ్నలేనా???
అవసరమే అనుకున్న వారికోసమే నేను రాస్తున్నా "నేనెవరిని చంపాలి ?" కధ. ఈ కధ వీటికి సమాధానం చెబుతుంది.
శ్రీఅరుణం.