అందువల్ల "నా ప్రేమతో
ఎదుటి వారిని మార్చేస్తాను" అని అనుకోవటం ముందు మానుకోండి. అది అబద్దం. మీ
ప్రేమకు మారాలన్న నిశ్చయం వారిలో పుట్టాలి, అలా కాకుండా...మీకోసం మారినట్లు వారు నటిస్తున్నదానిని మీరూ
నమ్మి నడుచుకుంటే, ఎప్పటికైనా మిగిలేది ఓటమే.
ప్రేమంటే..ఇవ్వటమేనని నేర్చుకోండి.
తీసుకోవటం అనేది... అవతలవారిలో మీ మీద వున్న ప్రేమని
బట్టి మాత్రమే వుంటుంది. అది నమ్మితేనే ప్రేమవంటి బావాలను కదిలించండి. లేకుంటే
ముందే మిమ్మల్ని మీరే ఒక ఆలోచన వద్ద ప్రతిష్ఠించుకోండి. బతికి బయటపడతారు.
wishes for loversday
sriarunam