అందరం మంచివాళ్ళమే. మన అంతరాత్మే మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రేమకీ, పెళ్ళికీ, స్నేహానికీ, మంచికీ, చెడుకీ..స్పెషల్ డేస్ అవసరం లేదు. మనసులో నిజం, అబద్దం రెండే వుంటాయి. నిజాలే మనం నిలుపుకొనే రిలేషన్స్. మిగిలినవి అన్నీ అబద్దాలే. నీ నిజం నీ మనస్సులోనే వుంటుంది. OPEN & BE LIVE & ALSO WALK ALONG WITH THAT. అదే నీ హృదయానికి నిజమైన స్పెషల్ డే.
తెలుగు తూలిక: మూణ్ణాళ్ళ ముచ్చట
11 years ago