అభివృద్ధిని నిరంతరం కోరుకునే మన సమాజంలో స్త్రీలు ఎంతగా గౌరవించబడుతున్నారో....మనందరికీ తెలుసు. 1961లో వరకట్ననిషేదచట్టం చేశారు, కాని ఇప్పటికీ వరకట్నం ఎంతగా మనమద్యనుండి నిషేదించామో మనహృదయాలకే తెలుసు. అలాగే నిర్భయచట్టం వంటివాటిని ఎంత కఠినతరం చేసినా ప్రతీరోజు మనచుట్టూ మహిళలపట్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో చదువుతూనేవున్నాం. అలాంటి వాటికోవకు చెందినదే ఇటీవల షర్మిళ చెల్లి విషయంలో జరిగిన సంఘటన.
విషయమంతా నేనిప్పుడు చెప్పాల్సిన అవసరంలేదు, ఒక చెల్లిపై జరిగిన పైశాచికవాదం అది అంతే. ఇలాంటివి సృష్టించేవారికి నేను చెప్పెదొకటే. ఇలాంటి నీతిమాలినపనులు చేసేముందు ఒక్కసారి మీఇంట్లో మీతోపాటు పెరిగిన మీ అక్కనీ చెల్లెలినీ గుర్తుకుతెచ్చుకోండి. ఒక ఆడపిల్లజీవితాన్ని బయటకులాగటమంటే మన జాతి సంస్కృతిని బజారుకీడ్చినట్లే. అది ముందు మీ తల్లితండ్రులు మీకిచ్చిన వారసత్వపు విలువల్నే విచ్చిన్నం చేస్తుంది.ఇలాంటి నీచపుపనులను ఎవరుచేసినా ప్రొత్సహించటం అతిపెద్దపాపం. ఈ తప్పు జరిగిన సమాజంలో ఒకడిగా షర్మిళమ్మకి క్షమాపణలు చెప్తున్నాను.
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో...అక్కడ పవిత్రత, ధర్మం వర్ధిల్లుతాయి - భగవద్ఘీత.
శ్రీఅరుణం.
9885779207
విశాఖపట్నం-530001