ఇద్దరు స్త్రీ పురుషులూ కలిసి జీవితకాలం గడుపుతూ, సమాజానికి
క్రమబద్దమైన సంతానం, వారసత్వం, సంపదలను అందించటానికి ఏర్పడినదే
వివాహవ్యవస్థ స్వరూపం. ఇందులో భార్యా భర్త ప్రధాన పాత్ర ధారులు.
భర్తంటే...తాళీ, తండ్రీ, తోడూ అనే మూడు ముళ్ళు కట్టి, వాటికి బద్దుడైన పురుషుడు.
ఆమెకూ, ఆమె బిడ్డలకూ తను ఒక నీడలా మారి బాధ్యత వహించాలి. అప్పుడే అతను భర్తగా మన్నింపబడతాడు.
తెలియని మనిషిని పెళ్ళి అనే ఒక కార్యక్రమంతోనే ఆడది అంతగా నమ్ముతుందంటే కారణం... ఈ విలువను అతను ఇచ్చితీరతాడనే విశ్వాసమే.
తన ప్రాణoకి సైతం తెగించి అతని బిడ్డలకు తల్లీ అవుతుందంటే కారణం, భర్త అనే స్థానానికి గల తండ్రి అనే రూపాంతరం.
ఆ విశ్వాసమే వివాహం అనే మహా వేధికకు నిలయమయ్యింది తప్ప, మరేదో మంత్రం వారిద్దరిమధ్యనా కట్లుకట్టలేదు.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001