మనకోసం మనం ఏర్పరుచుకొన్న సమాజంలో ఇలాంటి దుశ్చర్యలు పాదుకొనిపోతుంటే...ఎవరి వ్యక్తిగతం వారిది అని వదిలేస్తామా? మన ఆదర్శాలను అవి ధ్వంసం చేస్తుంటే...వాటిపై తిరగబడేంత నరాల సత్తువ కూడా మనలో లేదా? ఇలా వదిలివేస్తున్నందువల్లనే...ఇలాంటి వీడియోలూ, ర్యాగింగులూ, అత్యాచారాలూ, వరకట్నం వంటివి స్త్రీలను ఇంకా ఆటబొమ్మలుగా వుంచుతున్నాయి.
కామం అనేది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే ఒక మనసిక కళగా చెప్పిన వాత్యాయనుని కామసూత్రన్ని గౌరవించండి. జీవితంలోనే అలౌకికమైన అనుభూతిని అందించే కామరహస్యాన్ని అర్ధం చేసుకోండి. ప్రేమతో నిండిన ముద్దు కూడా నీకు జీవిత కాలం ఆనందించగలిగే అనుభూతిని అందిస్తుందన్న సత్యాన్ని, అనుభవపూర్వకంగా చెబుతున్నా నమ్మండి. "వస్తాను నాకోసం చూస్తుండు" అని నా ప్రేయసి నాతో చెప్పిన ప్రేమ పలుకులే, నా ఊహలతో ఆశలై.. నాకు కవిగా గొప్ప అనుభూతులను అంధించగలిగాయి. ఇక ఆమె నా కౌగిళిలోకి వస్తే...అంతకంటే కామం నాకు ఏ దేవుడివ్వగలడు? అదే మీ ఆశ కావాలి కామసుఖం కొరకు.
వాంఛనీయమైన శృంగారానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వివాహం. రెండు, నీకోసం ఏదైనా చెయ్యగల తోడుని అందించగలిగే ప్రేమ. ఇవిలేకుండా పొందే కామం... కేవలం అవసరం లేదా వ్యాపారం అంతే. అది మనిషికైనా పశువుకైనా ఒకటే. అలాకాకుండా...
సంద్రపు ఇసుక తిన్నెలపై...
పౌర్ణమి అందాన్ని వీక్షిస్తూ...
కెరటాల నీటితుంపరలు చల్లచల్లగా పలకరిస్తుంటే...
గాలికూడా దూరనంతగా బిగికౌగిళి బంధించివేస్తూండే అధ్బుత క్షణాలను అనుభవించి చూడండి.
ప్రేమ మాత్రమే నిండిన రెండు అరసున్నలవంటి స్త్రీపురుషుల శరీరాలూ ఆత్మలూ సంగమిస్తుంటే... అలాంటి కామంకోసం ఆనందంగా చచ్చిపోవాలన్న ఎదురెళ్ళమూ....?
from my book "అంతర్ భ్రమణం"నుండి
లభ్యమయ్యే ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
మరియూ... నా ఇంటర్ నెట్ స్నేహితులందరికోసం
http://kinige.com/kbook.php?id=2298&name=antar+bhramanam
ద్వారా ఇ.పబ్లిష్ గా కూడా లభ్యమవుతుంది.
శ్రీఅరుణం