పొత్తిళ్ళలో పసిపాపపై అత్యాచారమేంట్రా...?
మనుష్యులకేనా మీరు పుడుతుంది...మదపిశాచాల్లారా,
కనికరం లేని కామం..ఏ సిగ్గులేని నరాల్లొ వేడిని పుట్టిస్తుందో...
ఆ మర్మాంగాలను నడిరోడ్డుమీద ఖైమా కొట్టేస్తా,
అమ్మనుండి పుట్టినదారి మాత్రమే తెలిసిన ఆ పసిమొగ్గను చూస్తే
పువ్వులకూ జాలి కలుగుతుందికదరా...మరి
ఆ లేతతనంపై నీ విధ్వంసం...మగజాతికే వినాశనంకదరా సచ్చినోడా,
ఈ వార్తను చదువుతున్న క్షణాలలో...నా కొడకా...నువ్వు కనిపిస్తే...
పోతేపోయింది ఒక జీవితకాలమనుకొని..అడ్డంగా నిన్ను నరికేయనూ,నా అక్కాచెల్లెల్లకు నేనే సైనికుడినై,
ఇంత ధారుణాలు జరిగిపోతున్నా...మనం లెక్కలేస్తున్నామెందుకో???
చట్టాల పుస్తకాలాలో ఏ నీతులు వెతుకుతున్నామో???
అవన్ని మనుషుల కోసం కదా...
ఇలాంటి పశువులకోసం సమయం ఎందుకు వృధా?
రండి...మానవజాతినే నీచం చేస్తున్న ఇలాంటి మృగాలకోసం
మనమే స్వయంగా కభేళాలను తయారుచేద్దాం,
స్త్రీ జీవితాలను అవనతం చేస్తున్న కుక్కలని ఏరుకొచ్చి...నిలువునా చీరెద్దాం.
శ్రీఅరుణం
5 comments:
ఆ లం**కొడుకులకి వుతికి ఆరేశావు గురూ.
ఎస్, ఇలా స్పందించాలి . శిక్ష పడుతుందని వేచి చూడటం ఉపేక్షించడం తగదు / నేనైతే ఆమ్మ్యిల చేతికి వేట కొడవళ్ళు ఇచ్చి పంపాలని చెపుతాను పసి పిలపై ఇంత దారుణమా! ఆపాదమస్తకం కన్పించి పోయింది
కళ్ళు చేతులు గుచ్చి గుచ్చి గాయాలు చేసి , నడవలేకుండా చేసి రక్తం కారుతున్న శవం గా తయారు చేసి,వీదుల్లో పడవేసి అందరితో వుంచిపించి ముఖాన పచ్చబొట్టు వేసి బతకలేక ప్రతినిముషం నరకాన్ని ఇక్కడే చూపించాలని బామ్మగా నా కోరిక.ఈరోజు నేను పడుతున్న వేదన అంతా ఇంతాకాదు.చట్టాలు కాదు కావాల్సింది అగ్నిలా వుడుకుతున్న మన అందరి ఆలోచనలకు ఒక కచ్చి దారి !
ఇలాంటి టపాలు పెట్టకండి బాబూ. చదివి గుండె జారి పోతుంది. ఈ వికృత సమాజంలో కిరాతక జనాభా నానాటికీ పెట్రేగి పోతోంది కదూ ... ఛ ... ఛ
బాగా రాశారు
Post a Comment