నా విశాఖ నగరం
నవ్యజీవనగమనానికి ఆభరణం
కొండల్లొ దాగున్న కోయిలమ్మ కమ్మనిగానం
విశాలమైనదారుల ఆశలరాగం
శ్రీశ్రీకి పుట్టిల్లు
శ్రీఅరుణానికి గుడిమెట్టు
ఇరవైలక్షల మందికి కలల వేధిక
ఇరువైపులా కాపాడుతున్న సంద్రపు వీచిక
రాబోయేతరాన్ని అక్కునచేర్చుకునే ఆధునికగమ్యం
ఎప్పటికీ నిలిచివుండే అద్భుతానికి చిహ్నం.
శ్రీఅరుణం[పి.శ్రీనివాసరావు]
పంచాయతీ సెక్రేటరి
Dept of panchayatraj
Govt of andhra pradesh,
9885779207
నవ్యజీవనగమనానికి ఆభరణం
కొండల్లొ దాగున్న కోయిలమ్మ కమ్మనిగానం
విశాలమైనదారుల ఆశలరాగం
శ్రీశ్రీకి పుట్టిల్లు
శ్రీఅరుణానికి గుడిమెట్టు
ఇరవైలక్షల మందికి కలల వేధిక
ఇరువైపులా కాపాడుతున్న సంద్రపు వీచిక
రాబోయేతరాన్ని అక్కునచేర్చుకునే ఆధునికగమ్యం
ఎప్పటికీ నిలిచివుండే అద్భుతానికి చిహ్నం.
శ్రీఅరుణం[పి.శ్రీనివాసరావు]
పంచాయతీ సెక్రేటరి
Dept of panchayatraj
Govt of andhra pradesh,
9885779207