కవిత్వం రాయటం ఒక వరం. మనలోని అనుభూతులను అక్షరరూపంలో అనుభవించగలగటం అద్భుతం. అటువంటి వరం నాకు లభించడం నా పూర్వజన్మసుక్రుతం.అలాంటి నా కవితలు వెనుకన వున్న నేపద్యం అందరితోనూ పంచుకోవాలని నా ఆశ ఇలా తీరుతున్నందుకు సంతోషంతోఈ బ్లాగ్ని ప్రారంభిస్తున్నాను. నా బ్లాగ్ అడ్రస్
http://sriarunam-telugubloggers.blogspot.com
No comments:
Post a Comment