ప్రపంచంలో ప్రసవవేదన అనుభవించగలిగేది ఇద్దరే..
ఒకటి స్త్రీమూర్తి అయితే,
రెండు కవి.
ఒక రచన చేయటానికి కవి ఎన్ని అనుభవాలను మోస్తాడో...ఆ పుస్తకం విడుదలకోసం అంతగా తపిస్తాడు. అప్పుడు అనుభవించేదే ప్రసవవేదన. ఆ ప్రసవవేదన నుండి పుట్టే ఆ సాహిత్యం సమాజానికి ఉపయోగపడితే ఆ కవితండ్రి ఆనందం ఎంతగానో...చెప్పలేం. ప్రస్తుతం మొదటి పుస్తకం ప్రచురణకోసం పబ్లిషర్ వారికి పంపించి ఎదురుచూస్తున్న నా తపనా అలాగే వుందిప్పుడు.
ఒకవైపు నా మనసూ,
మరో వైపు నా కుటుంబం,
ఇంకోవైపునుండి నన్ను అభిమానించే నా సన్నిహితులూ,విధ్యార్ధులూ...వీరందరూ "ఎప్పుడు సార్ మీ పుస్తకం వస్తుందని" అడుగుతుంటే...నాకు ఒక వైపు ఆనందంగానూ, థ్రిల్లింగ్ గానూ, కొంచం భయంగానూ వుంది. అందుకే కవిగా మీరూ ఈ పారవశ్యాన్ని పొందగలిగే ప్రయత్నాలు మొదలుపెడుతూ కలం పట్టుకుంటారని రాస్తున్నానిలా.
1. నీ అడుగులలో... నా ఙ్ఞాపకాలు... --- కవితా సంపుటి
2. అంతర్ భ్రమణం… --- వ్యక్తిత్వ వికాస పుస్తకం [తర్కం]
3.ఒక పరిభ్రమణం…--- కవితా సంపుటి
4. నేనేవరిని చంపాలి ??? --- నవల [ప్రేమ]
5.నేను??? --- కవితా సంపుటి
6.లైన్ ఆఫ్ కంట్రోల్ --- నవల [కోపం]
7.సుందరకాండ
"శ్రీఅరుణం"

1 comment:
శ్రీ అరుణంగారు,
కవి ప్రసవవేదన పడేది తన అంతరంగంలోని భావాలను అభివ్యక్తీకరించడానికి, అక్షరరూపంలో తను చెప్పదలుచుకున్న విషయాభిష్కరణకి తగిన భాషని వెతుక్కోవడానికి అనుకున్నాను. కానీ పుస్తక రూపంలో తన రచనను చూసుకోవడానికి కాదేమో.
సరే ఇంతకీ - "అందుకే కవిగా మీరూ ఈ పారవశ్యాన్ని పొందగలిగే ప్రయత్నాలు మొదలుపెడుతూ కలం పట్టుకుంటారని రాస్తున్నానిలా" ఈ వాక్యాం, వాక్యార్థం సరిగ్గా బోధ పడలేదు.
Post a Comment