నా పుస్తకం అంతర్ భ్రమణం లో ఏ అధ్యాయాలుంటాయని అడిగిన మిత్రులకి వాటి వివరణ ఇస్తున్నాను.
అధ్యాయాలు
1.సమస్యా పురాణం
2.విజయదాహం
3.వ్యక్తిత్వవికాసానికి లక్షణాలు
4.జయాపజయాలలో మానసికభావాల పాత్ర
5.ప్రేమ...జీవితంలో దాని పాత్ర
6.ఆర్ధిక జీవితం
7.ధర్మార్ధకామమోక్షం
8.నిన్ను నువ్వు రాసుకో...
9.ఓడిపోయిన క్షణాలు...
10.జీవితసాధన
11.నాలుగుస్థంబాల మేడ.
శ్రీఅరుణం
No comments:
Post a Comment