కలలు అందరికీ వస్తుంటాయి. వాటిల్లో నిజాల్గా మార్చుకోవాలనుకున్నవే అద్భుతాలుగా నిలుస్తాయి. అలాంటి ఒక కల నా ముందు నిజమవుతున్నప్పుడు అదే అద్భుతం నాకు కనిపిస్తుంది. నేను ప్రాణంపోస్తున్న కధలోకి ఇద్దరు హీరోలు అడుగిడారు.
ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్,
రెండవ వారు యువ మెగాస్టార్ రాం చరణ్ సార్.
ఇక వారిద్దరి మద్యన అత్యున్నతమైనస్థాయి కలిగిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి సార్.
ఈ ముగ్గురిమద్యలో ఒక టిపికల్ పాత్రలో నాగబాబు సార్.
ఇలా ఈ నలుగురి కాంబినేషన్లో నా నియంత్రణ రేఖ[LINE OF CONTROL] ఊపిరిపోసుకుంటూ, నాకు ముందుగానే ఒక కలని నిజమైన అద్భుతంగా చూపెడుతుంది. అది సినిమా ఐతే ఎందరికి అద్భుతమై నిలుస్తుందోనని మరింత పట్టుదలగా ఆ యఙ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాను. సంపూర్ణంగా ఈ కలని నిజం చేసుకొనే ప్రయత్నంలోనే ప్రస్తుతానికి నేనున్నాను. చూద్దాం అది ఏ తీరానికి చేరుతుందో....
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం

No comments:
Post a Comment