అందువల్లనే అప్పటి నా స్థితిని నేను ప్రేమమయమో చేసుకోగలిగానుతప్ప…
యాసిడ్ మయమో,
ఆత్మహత్యమయమో,
హత్యామయమో చేసుకోలేదు.
అదే ప్రేమతో నువ్వు నడిస్తే... ప్రేమ నీకు దొరికే తోడుకి రూపం. ఆ మనస్సుతోనే తనకి సమాధానమిచ్చాను "ప్రేమ అంటే అపూర్వమైన ఆనందాని అందించే మానసిక లోకం.
ఒక మగాడికి ఒక స్త్రీ కావలసిరావటం పెళ్ళి.
కానీ… ఒక మనిషికి మరో మనిషి తోడు కావలసిరావటం ప్రేమ.
నన్ను వదులుకోవటం ద్వారా నువ్వు నీ జీవితానికి లాజిక్ దొరికిందనుకుంటున్నావ్. కానీ నీ మనసుకున్న లావణ్యాన్ని మాత్రం కోల్పోతావు. అది మాత్రమే ఇప్పటికి నేను చెప్పగలను. నీకు ఎప్పుడు ప్రేమ కావాలనిపించినా నేనున్నానని గుర్తుచేసుకో".
ఆమె తన జీవితాన్ని తను లాక్కెళ్ళిపోతుంది. అయితే ఆ యాత్రలో ప్రేమ అనే ఒక భావం తనకి ఎప్పుడు కలిగినా నేను గుర్తుకువస్తాను. నిజంగా అదే నేను సాధించుకున్న ప్రేమ.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001

No comments:
Post a Comment