ప్రాణమైన స్నేహితున్ని దూరం చేసుకున్నప్పుడు పడే వేదన ఇప్పుడు నేను అనుభవిస్తున్నదే. నా స్వంత పనుల వలన కొన్నాళ్ళు ఈ బ్లాగుకి దూరం కావలసి వస్తుంది. ప్రతిరోజూ మనసు పంచుకొనే మిత్రుడులా ఈ బ్లాగు విధానాన్ని కనుగొన్నవారికి తలను వంచి నమస్కరించాలి. ఈ 15 రోజుల దూరం బాదగా వున్నా..తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మీతో కలిసే రోజు కొరకు ఎదురుచూస్తున్నాను. నవంబర్ ఐదున మరలా కలుద్దాం.
మీ శ్రీఅరుణం,
9885779207
తెలుగు తూలిక: మూణ్ణాళ్ళ ముచ్చట
11 years ago
2 comments:
వెళ్ళి రండి.
ఎదురు చూస్తుంటారు అందరు..
పర్లేదు. వెళ్లిరండి. అప్పుడప్పుడు వియోగం మంచిదే అనుకోండి. హుషారుగా మీ పనులన్నీ పూర్తిచేసుకుని రండి..
Post a Comment