Monday, October 21, 2013

"నియంత్రణరేఖ"[మల్టీస్టారర్ సినిమాస్టోరి]







మొదటి పుస్తకం "అంతర్ భ్రమణం " విడుదలైంది. ప్రస్తుతం విజయవాడలో లభ్యమవుతున్న ఈ పుస్తకం మరో వారంలో రాష్ట్రంలోని ప్రముఖ పుస్తక కేంద్రాలనుండి లభ్యమవుతుంది. ఈ లోపు కావలసినవారు నాకు రాయండి.
నా రెండవ పుస్తకం "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు " ప్రేమకు సంబంధించిన కవితలతో కవితాసంపుటిగా వచ్చే నెల విడుదలౌతుంది.
ప్రస్తుతం "నియంత్రణరేఖ"LINE OF CONTROL [మల్టీస్టారర్ సినిమాస్టోరి] పేరిట ఒక యాక్షన్, ఎమోషన్ లతో నిండిన నవల రాస్తున్నాను. దానికి నా దగ్గరున్న స్టోరీ లైన్ తో ఈ రోజే తొలి సీన్ రాశాను. అది చదివినతరువాత మరిక ఆగాల్సినపని లేదనిపించింది. అందుకే ఆ పనిలో వేగంగా కదులుతున్నాను. 
శ్రీఅరుణం
9885779207

1 comment:

Manohar.Ch said...

congrats.

all the best for your novel.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.